Yashika Aannand Hot Show: హాట్ నెస్ తో చంపేస్తున్న బిగ్ బాస్ బ్యూటీ.. యాషికా లేటెస్ట్ పిక్స్ అదుర్స్..
సినిమాల కంటే ఫొటోషూట్లతో ఫేమస్ అయింది కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్.
సోషల్ మీడియాలో తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన హాట్ పిక్స్ నెట్టింట రచ్చలేపుతున్నాయి.
ఈ భామ తమిళ బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ అయింది. దీంతో ఈ బ్యూటీ కొంత కాలం సినిమాలకు విరామిచ్చింది.
2023లో నాలుగు సినిమాలు చేసింది యాషికా. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.