Shivani Narayanan Photos: ట్రెడీషనల్ లుక్‌లో బిగ్‌బాస్ బ్యూటీ
టీనేజ్ సంచలనం ఇటీవల తమిళ బిగ్‌బాస్ 4లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. నటి, మోడల్ శివానీ నారాయణన్ (Shivani Narayanan) తమిళ టీవీ షోలలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఓ మోడలింగ్ చేస్తూనే మరోవైపు టీవీ షోలు చేసింది. సోషల్ మీడియాలో సైతం యాక్టివ్‌గా ఉండే బ్యూటీ శివానీ నారాయణన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో 'బిగ్ బాస్ తమిళం 4 సీజన్'లో కంటెస్టెంట్‌గా వెళ్లింది. దీంతో నటి శివానీ నారయణన్ ఫొటోలు (Shivani Narayanan Photos) సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి.