Bhajrangi Bhaijan Munni: భజరంగి భాయ్‌జాన్ సల్మాన్ చేతిలో మున్నీ ఇప్పుడెలా ఉందో చూశారా

Sat, 15 Jul 2023-11:43 pm,

2015లో విడుదలైన భజరంగీ భాయ్‌జాన్ సినిమాలో చిన్నారి మున్నీ ఇప్పుడు టీనేజ్ గర్ల్ హర్షాలీ మల్హోత్రాగా మారి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.  

మున్నీ అలియాస్ హర్షాలీ మల్హోత్రా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆ చిరునవ్వు మాత్రం అప్పుడూ ఇప్పుడూ అలానే ఉంది. బాలీవుడ్ బంధం ఇప్పటికీ అలానే ఉంది  

భజరంగీ భాయ్‌జాన్ సినిమాల మున్నీగా పరిచయమైన ఆ చిన్నారి చిరునవ్వు ఇప్పటికీ అలానే ఉంది. ముఖాన అదే అందం..అదే అమాయకత్వం. 

చిన్నారి ముూగ బాలికగా అందర్నీ అలరించి, మనస్సులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హర్షాలీ మల్హోత్రా అలియాస్ మున్నీ ఇప్పుడు టీనేజ్‌లో అడుగెట్టింది.  

సాదా డ్రెస్సింగ్, కాళ్లకు సాదా సీదా స్లిప్పర్లు, పొడవైన నల్లని కేశాలు, మనస్సు హత్తుకునే చిరునవ్వుతో అసలీమె అప్పటి మున్నీ అంటే నమ్మశక్యం గాని పరిస్థితి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link