Madhuri Dixit Pics: 56 ఏళ్ల వయస్సులోనూ ఫిట్ అండ్ స్లిమ్, హాట్ అండ్ క్యూట్‌గా మాధురీ దీక్షిత్
ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మాధురి దీక్షిత్ అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
56 ఏళ్ల వయస్సు వచ్చినా ఫ్యాషన్ విషయంలో ఇప్పటికీ ఆమె టాప్. ఆమె చర్మం ఇప్పటికీ నవ యౌవనంలో ఉన్నట్టే మెరుస్తుంటుంది. ఇక ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చూపుతిప్పుకోలేని అందంతో, ఆహ్లాదం నింపే చిరునవ్వుతో ర్యాంప్ వాక్ అందర్నీ పిచ్కెక్కించింది.
బ్లాక్ కలర్ ప్రింటెడ్ పేటర్న్ ప్యాంట్ సూట్ ధరించి అందర్నీ ఫిదా చేస్తోంది. ఈ అవుట్ ఫిట్‌కు క్లాసీ టచ్ ఇచ్చేందుకు హై హీల్స్ కూడా ధరించింది. రెడ్ కలర్ లిప్ స్టిక్ అన్నింటికీ మించిన ఆకర్షణగా ఉంది.
మాధురీ దీక్షిత్ స్టైల్ విషయంలో ఎక్కడా తగ్గదు. ఏ ఈవెంట్‌లో పాల్గొన్నా సింపుల్ లుక్‌లోనే మొత్తం అందర్నీ ఆకర్షిస్తుంటుంది. ప్రింటెడ్ ప్యాంట్ సూట్‌లో కూడా మైమరపించే అందంతో తళుక్కుమంటోంది.