Kiara Advani Latest Photoshoot: మత్తుగా కవ్విస్తున్న మహేష్ బాబు హీరోయిన్ కియారా అద్వానీ

Tue, 26 Apr 2022-1:44 pm,

కియా అద్వానీ  ప్రస్తుతం భూల్ భులయ్యా 1 సినిమా ప్రమోషన్‌లో బిజీగా ఉంటోంది. ఇందులో కార్తీక్ ఆర్యన్‌తో కలిసి నటిస్తోంది. తెలుగులో మహేశ్ బాబు సరసన భరత్ అనే నేనులో నటించింది.

కియారా అద్వానీ షేర్ చేసిన ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్..కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

కియారా అద్వానీ కెమేరా ముందు కూడా హాట్ హాట్ పోజులిచ్చి..ఇంటర్నెట్‌లో వేడి రాజేస్తోంది.

థై హై స్లిట్ డ్రెస్‌లో చాలా గ్లామరస్‌గా కన్పిస్తున్న కియారా ఫోటోలు ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాయి.

కియారా అద్వానీ తన ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్‌పై లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది. ఇందులో కియారా చాలా హాట్ హాట్‌గా కన్పిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link