Malaika Arora Pics: 50 ఏళ్ల ప్రాయంలోనూ ఇరవైలా మైమరపిస్తున్న నాజూకు భామ మలైకా అరోరా
చిరునవ్వులు చిందిస్తూ బ్లాక్ అండ్ వైట్ టైట్ అవుట్ ఫిట్‌తో పోజులిచ్చిన నాజూకు భామ మలైకా అరోరా అందరి హృదయాల్ని కొల్లగొడుతోంది.
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఆమె నాజుకైన శరీరం మరింత నాజూగ్గా కన్పిస్తోంది. ఆమెకు 50 అంటే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.
ఫిట్ అండ్ స్లిమ్ ఒక్కటే కాకుండా అందమైన ఆమె సోయగాలు మరెవరికీ సాధ్యం కాదు. ఆమె యునీక్ స్టైల్ అందర్నీ ఆకట్టుకుంటుంటుంది. లేటెస్ట్ ఫోటోల్లో మలైకా చాలా అందంగా కన్పిస్తోంది.
మలైకా అరోరా ఈ ఫోటోల్లో అద్భుతంగా కన్పిస్తోంది. బ్లాక్ ప్యాంట్, వైట్ షర్ట్ ధరించి బ్లాక్ స్కార్ఫ్ వేసుకుని కాలేజ్ గర్ల్‌లా కన్పిస్తోంది. ఈ ఫోటో చాలా వైరల్ అవుతోంది.