Miloni Jhonsa hot looks: పరువాలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. వైరల్ అవుతున్న ఫొటోలు..
తాప్సీ లీడ్ రోల్ లో నటించిన 'రష్మీ రాకెట్' చిత్రంతో ఫేమస్ అయింది మిలోని జోన్సా.
మిలోని తన లుక్స్ మరియు ఫిట్‌నెస్ తో తరుచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు.
మిలోని వృత్తిరీత్యా డెంటిస్ట్. అయితే నటనపై ఆసక్తితో తన సినీ కెరీర్ ను ఎంచుకుంది.
మిలోని తన ఫిట్‌నెస్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఈమె ఫ్యాషన్ సెన్స్ చాలా ప్రత్యేకమైనది.
లేటెస్ట్ గా ఈ బ్యూటో ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ నెటిజన్స్ కు పిచ్చెక్కిస్తున్నాయి.