Neha Malik Latest Pics: రొటీన్‌కు భిన్నంగా నేహా మాలిక్.. అందాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదేలే!
మంగళవారం రంజాన్ సందర్భంగా రొటీన్‌కు భిన్నంగా.. పంజాబీ డ్రెస్సులో మెరిశారు. అయినా కూడా అందాల ప్రదర్శనలో మాత్రం తగ్గేదేలే అన్నట్టు స్లీవేజ్ షో చేశారు.
ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్ వస్తుంటాయి.
నేహా మాలిక్ బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.
'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు.
ముంబైకి చెందిన నేహా మాలిక్.. 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.