Pooja Hegde Saree Pics: అసలే నాజూకు అందాలు..చీరకడితే ఇంకేమైనా ఉందా

Thu, 17 Mar 2022-3:16 pm,

ఈ నాజూకు అందాల సుకుమారి ఇప్పుడు చీరలో మరోసారి తళుక్కుమంటోంది. అసలే చక్కనమ్మ..చీరకడితే ఇంకేమైనా ఉంటుందా..అదే జరిగింది.

బాహుబలి ఫేమ్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్‌తో దేశవ్యాప్తమైన పూజా హెగ్డే చేతిలో నిండుగా సినిమాలున్నాయి. అల వైకుంఠపురంలో, మహర్షిలో, అరవింద సమేత..అన్నీ హిట్సే. 

పూజా హెగ్డే..ప్రస్తుతం ట్రెండీ హీరోయిన్. ఇటు టాలీవుడ్..అటు బాలీవుడ్‌లో క్రేజ్ ఉన్న అందాల భామ. కవ్వించే సొగసుతో కనువిందు చేస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link