Tamannaa Diwali looks: విజయ్‌తో కలిగి దీపావళి వేడుకల్లో తమన్నా హల్‌చల్
విజయ్ వర్మ అయితే లోయర్ ఎటైర్ చాలా క్యాజువల్ గా ఉంది. దాంతోపాటు చేతుల్లో సిల్వర్ రంగు రింగ్స్ కూడా ధరించాడు. చాలా ప్రత్యేకంగా కన్పిస్తున్నాడు.
తమన్నా భాటియా బాయ్‌ఫ్రెండ్ విజయ్ వర్మ కూడా ఈ పార్టీలో కన్పించారు. ఇద్దరూ కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు.
తమన్నా భాటియా లెహంగా, బ్లౌజ్, దుపట్టా సాధారణంగా ఉంది. మెడలో రౌండ్ నెక్లెస్, చేతిలో గోల్డెన్, గ్రీన్ రంగు కుందన్ ధరించింది. లెహంగాతో పాటు హెవీ నగలే ధరించింది.
తమన్నా భాటియా మెజెంటా రంగు సింపుల్ పాటర్న్ లెహంగాతో కన్పించింది. తన లుక్ మరింత ఆకర్షణీయం చేసేందుకు హెవీ గోల్డెన్, గ్రీన్ , పింక్ రంగు కుందన్ నగలు ధరించింది. తమన్నా భాటియా లుక్ చూస్తుంటే మతి పోవల్సిందే
తమన్నా భాటియా వీ నెక్ ఫుల్ స్లీవ్స్ బ్లౌజ్‌తో ఉంది. లెహంగా, గ్లవ్స్, దుపట్టా బోర్డర్‌పై గోల్డెన్ రంగు ముత్యాలు ధగధగలాడుతున్నాయి.