Vaani Kapoor Latest Pics: అసలు అక్కడ డ్రెస్ ఉందా?.. వాణీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ మాములుగా లేవుగా!!
తాజాగా వాణీ కపూర్ ఓ అందమైన ఫోటోను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'గ్రీన్స్ ఫర్ ది డే' అని కాప్షన్ ఇచ్చారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే వాణీ కపూర్.. తరచుగా తన హాట్ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
తాజాగా రణబీర్ కపూర్‌తో కలిసి వాణీ కపూర్ 'షంషేరా' సినిమాలో నటించారు. ఈ సినిమా మార్చి 18న విడుదలకు సిద్ధంగా ఉంది.
పొడుగుకాళ్ల సుందరి వాణీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని సరసన 'అహా కళ్యాణం'లో నటించారు.