Ameesha Patel latest pics: గోవాలో హాఫ్ న్యూడ్ ఫోటోలతో రెచ్చిపోతున్న అమీషా పటేల్
అమీషా పటేల్ 1975 జూన్ 9న మహారాష్ట్రలోని ముంబయిలో జన్మించింది.
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'కహో నా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్లోకి అడుగు అమీషా పటేల్.
'కహో నా ప్యార్ హై' 2000 సంవత్సరంలో విడుదలవగా.. బెస్ట్ ఫీమేల్ డెబ్యూ క్యాటగిరీలో 'ఫిల్మ్ ఫేర్' అవర్డ్ను దక్కించుకుంది.
2000 సంవత్సరంలోనే.. రెండో సినిమా తెలుగులో పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించింది అమీషా.
తెలుగులో మహేశ్ బాబు సరసన నాని, జూనియర్ ఎన్టీఆర్తో నరసింహుడు, బాలకృష్ణకు జోడీగా పరమవీరచక్ర సినిమాల్లోనూ మెరిసింది ఈ ముద్దుగుమ్మ.