Nora Fatehi: నోరా ఫతేహి మైండ్ బ్లోయింగ్ పిక్స్.. బాబోయ్ తట్టుకోలేరు

Sat, 11 Mar 2023-3:15 am,

'టెంపర్' మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది నోరా ఫతేహి. 'ఇట్టాగే రెచ్చిపోద్దాం' అంటూ ఎన్టీఆర్ సరసన ఐటెం సాంగ్‌లో చిందేసింది.   

ఆ తరువాత బాహుబలిలో ప్రభాస్‌తో కలిసి మనోహరి పాటకు తన నృత్యంతో మైమరపించింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర సినిమాల్లోనూ మెరిసింది.   

ఈ ముద్దుగుమ్మ సినిమాలతో కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటుంది.   

సుఖేష్ చంద్రశేఖర్ మనీ లాండరింగ్ ఇష్యూ, కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడంతో ఆమె ఒక్కసారిగా మారుమోగిపోయింది.  

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్ర ఆమె అందాల ఆరబోత ఆగడం లేదు. వరుస గ్లామర్ ట్రీట్స్‌తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link