Fitness Beauties: వయస్సు 40 దాటినా..బిగువైన సొగసు, అద్భుత అందంతో చూపు తిప్పుకోనివ్వని తారలు

Thu, 08 Dec 2022-11:02 pm,

ఇక ఫిట్నెస్ జాబితాలో అందరికంటే అగ్రస్థానంలో ఉండే నటి శిల్పాశెట్టి. వయస్సు 47 ఏళ్లు వచ్చినా ఎలా మెయింటైన్ చేస్తుందో కానీ..పిచ్చెక్కించే చక్కని ఫిజిక్ ఆమె సొంతం. యోగాను నిత్యం ఫాలో అయ్యే శిల్పాశెట్టి పరువాలు చూస్తే..టీనేజ్ గర్ల్ అనుకుంటారు.

మరో ప్రముఖ మేటి నటి రేఖ. 90 దశకంలోనే కాదు ఇప్పటి జనరేషన్ కూడా ఈమెను చూస్తే ఫిదా అవాల్సిందే. వయస్సు 68 ఏళ్లు వచ్చినా తరగని అందం, చక్కని సొగసు ఈమె సొంతం.

బాలీవుడ్ గ్లామరస్ క్వీన్‌గా 90 దశకంలో అలరించిన మేటి నటి మాధురి దీక్షిత్. వయస్సు 55 ఏళ్లు వచ్చేసినా..అదే అందం...అదే సొగసు. అదే పరువం. అదే చక్కని అందమైన మోము. ఫిట్నెస్ అంటే ఈమెదే అనాల్సి వస్తుంది.

అలనాటి మేటి నటి హేమమాలిని. వయస్సు ఇప్పుడు 74 ఏళ్లు. ఆ కాలంలో అద్భుత నటి. అందగత్తె. ఇప్పటికీ 74 ఏళ్ల వయస్సు వచ్చినా..అదే అందంతో మిళమిళలాడుతోంది.

ఇండియాలోనే కాదు ప్రపంచమంతటికీ పరిచయమైన పేరు మిస్ వరల్డ్  ఐశ్వర్యా రాయ్. వయస్సు 48 ఏళ్లు వచ్చినా..ఇప్పటికీ చెరగని అందం, చెరగని పరువం ఆమె సొంతం. ఇప్పటి హీరోయిన్లకు పోటీ రాగల అందం ఆమెది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link