దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..!!

Tue, 19 May 2020-2:46 pm,

స్విమ్మింగ్ పూల్ లో స్విమ్ సూట్ తో అదిరోపోయే లుక్ లో కనిపించింది... ఊర్వశి రౌతేలా. ఇప్పుడు ఈ లేటెస్ట్ స్టిల్స్ కుర్రకారు మతిపోగొడుతున్నాయి. 

అంతే కాదు.. బెడ్ రూమ్ లోనూ తీసిన స్టిల్స్ .. కుర్రకారుకు హీటెక్కిస్తున్నాయి. ఆమె నటించిన 'వర్జిన్ భానుప్రియ'  చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  మరోవైపు ప్రస్తుతం హిందీలో రీమేక్ అవుతున్న తమిళ సినిమా ' తిరుట్టు పాయేల్-2' సినిమాలో ఊర్వశి నటిస్తోంది. 

తన అందచందాలతో మాత్రమే కాదు.. మనసున్న మహరాణిగా కూడా ఊర్వశి రౌతేలా ఆకట్టుకుంటోంది. నోరు లేని మూగజీవాల కడుపునింపి తనలోని మానవత్వాన్ని చాటుకుంది. వీధిలో తిరుగుతున్న ఓ కుక్కపిల్లతోపాటు దాన్ని పిల్లలకు ఆహారం పెట్టింది. ఇప్పుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link