Bollywood celebrities Private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్.. వారి ప్రైవేట్ జెట్ విమానాల ఫోటోలు

Tue, 09 Nov 2021-4:12 pm,

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితంలో ప్రైవేటు జెట్ ప్లేన్ (Shilpa Shetty, Raj Kundra's Private jet photos) కూడా ఒకటని బాలీవుడ్ మీడియా కథనాలు స్పష్టంచేస్తున్నాయి. 

అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ నిక్ జోనస్‌ని పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా వద్ద కూడా సొంతంగా ప్రైవేటు జెట్ విమానం (Priyanka Chopra's private jet photos) ఉందని టాక్.

Hrithik Roshan private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ప్రైవేట్ జెట్స్ ఫోటోలు

Private jets photos: బాలీవుడ్ హీరో, హీరోయిన్స్ ప్రైవేట్ జెట్స్ ఫోటోలు

అక్షయ్ కుమార్ వద్ద రూ. 260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ప్లేన్ (Akshay Kumar's private jet pics) ఉందని బాలీవుడ్ మీడియా టాక్. 

అజయ్ దేవగన్ వద్ద హాకర్ 800 అనే ప్రైవేట్ జెట్ (Ajay Devgn's private jet photos) ఉందని, అప్పుడప్పుడు ఈ ప్రైవేట్ జెట్‌లోనే కుటుంబంతో విదేశీయాత్రలు చేస్తుంటాడని బాలీవుడ్ టాక్. 

Also read : PF Account Guidelines: ఇక నుంచి ఒకటే పీఎఫ్ ఎక్కౌంట్, ఎక్కువుంటే విలీనం చేసుకోవల్సిందే

Also read : T20 World Cup 2021: విరాట్ కోహ్లీ తరువాత టీమ్ ఇండియా సారధ్యం ఎవరు

Also read : Honour to Samantha: పెరుగుతున్న సమంత క్రేజ్, స్పీకర్‌గా సమంతకు ఆహ్వానం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link