Brahmamudi: బ్రహ్మముడి రుద్రాణి సీరియల్స్‌లోకి రాకముందు ఎలా ఉందో చూస్తే మతిపోతుంది..! ఫోటోస్‌ వైరల్‌..

Thu, 19 Sep 2024-11:36 am,

స్టార్‌ మా సీరియల్‌ మొదటి నుంచి టాప్‌ రేటింగ్‌లో దూసుకుపోతుంది. ఇటీవల కూడా ఈ సీరియల్‌ మొదటి స్టానంలో నిలిచింది. అయితే, దీనికి ప్రధాన కారణం ఆ సీరియల్‌ క్యాస్ట్‌. దీనివల్ల ప్రారంభమైన అతి తక్కవ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనస్సులు గెలుచుకుంది బ్మహ్మముడి.  

అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సిది రుద్రాణి పాత్ర. ఆమె అసలు పేరు షర్మితా గౌడ. బ్రహ్మముడి సీరియల్‌లో ఇంట్లో ఎవరినీ ప్రశాంతంగా ఉండనీయకుండా ఆడపడచుగా ఆమె పెట్టే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఈ పాత్రలో ఎంతగానో ఇమిడిపోయారు.  

బ్రహ్మముడి సీరియల్‌లో రుద్రాణి క్యారక్టర్‌లో తనదైన ముద్ర వేసుకున్నారు షర్మితా. ఈ విధంగా తెలుగు బుల్లితెరకు మరో లేడీ విలన్‌ కూడా పరిచయం అయింది. ఈ మోడ్రన్‌ అత్తకు ఎంతో మంది ఫ్యాన్స్‌ కూడా అయ్యారు. ఆమె మాటతీరు కూడా చూపరును కట్టిపడేస్తుంది.  

కన్నడ, తమిళ్‌లో నటించిన ఆమె బ్రహ్మముడి సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.ఈ సీరియల్‌లో ఆస్తి అంతా తన కొడుకుకు దక్కాలని ప్రయత్నించే ఆడపడుచగా ఆమె నటిస్తున్నారు. ఆమె నటనే కాదు, ఫ్యాషన్‌ కూడా ఎంతో ట్రెండీగా ఉంటుంది.  

ఆ మధ్య కాలంలో ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన బికినీ ఫోటో ఒకటి వైరల్‌ అయింది. యూజర్లు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఇంత అందం అత్తగా నటిస్తోందా? అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఆమె అందానికి అభినయనానికి, కట్టుకునే శారీ, ఇతర యాక్సెసరీలకు ఫ్యాన్స్‌ ఉన్నాయి.  

షర్మితా బెంగళూరులో పుట్టారు. ఆమెకు ఓ బాబు కూడా ఉన్నారు. ఈమె ఓ మోడల్‌. తెలుగు బుల్లితెరలో ఎంట్రీ ఇచ్చిన షర్మితా రుద్రాణీ సోషల్‌ మీడియాలో తన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూనే ఉంటుంది.  

అయితే, గూగుల్‌ సమాచారం ప్రకారం రుద్రాణి క్యారక్టర్‌ చేస్తోన్న షర్మితా గౌడ్‌ అసలు వయస్సు 32 ఏళ్లు మాత్రమే. 1990 నవంబర్‌ 20న ఈమె పుట్టినరోజు. 1990 ఆగస్టు 2న మానస్‌ పుట్టిన రోజు అంటే షర్మితా గౌడ్‌ నే చిన్న.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link