Mouni Roy Photoshoot : బ్రహ్మాస్త్ర బ్యూటీ బ్రహ్మాండమైన ఫోటో షూట్..బయటకు వచ్చేస్తోన్న మౌనీ రాయ్ అందాలు
మౌనీ రాయ్ అంటే అందరికీ నాగిన్ సీరియల్ గుర్తుకు వస్తుంది. నాగిన్ సీరియల్ హిందీలో బ్లాక్ బస్టర్ అయింది. అదే సీరియల్‌ను తెలుగులో డబ్ చేశారు. అలా నాగిని భామగా మౌనీ రాయ్‌కు మంచి క్రేజ్ వచ్చింది.
మౌనీ రాయ్ బుల్లితెరపై స్టార్ సెలెబ్రిటీ. అయితే ఆమెకు వెండితెరపై అంతగా క్రేజ్ దక్కలేదు. ఆఫర్లు వచ్చినా కూడా సిల్వర్ స్క్రీన్ మీద తన టాలెంట్ చూపించుకునే పాత్ర అయితే దక్కలేదు.
నెగెటివ్ రోల్స్ చేయడంలోనూ మౌనీ రాయ్ ధిట్టా. బ్రహ్మాస్త్ర సినిమాతో అది అందరికీ తెలిసి వచ్చింది. బ్రహ్మాస్త్ర సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ మౌనీ రాయ్ రోల్, నెగెటివ్ షేడ్స్‌లో కనిపించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు.
రణ్‌బీర్ కపూర్, అలియా భట్, షారుఖ్ ఖాన్, నాగార్జున, అమితాబ్ ఇలా స్టార్‌లంతా ఉన్నా కూడా మౌనీ రాయ్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి. ఆమెకే మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు మౌనీ రాయ్‌కు నేషనల్ వైడ్‌గా మంచి క్రేజ్ వచ్చింది.
సోషల్ మీడియాలో మౌనీ రాయ్ చేసే అందాల ప్రదర్శన ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆమె ఎద అందాల విందుకు అందరూ ఫిదా అవ్వాల్సిందే. తాజాగా బ్లాక్ డ్రెస్సులో కనిపించిన తీరుకు, ఆ ప్రదర్శనకు అందరూ నోరెళ్లబెట్టేస్తున్నారు.