Exclusive Photos: కాబుల్ విమాశ్రం వద్ద భారీ పేలుళ్లు...పదుల్లో మృతులు, వందల్లో క్షతగాత్రులు
విమానాశ్రయం దగ్గరలోని "అబ్బే గేట్" పేలిన బాంబు పేలిన తరువాత కాల్పులు జరిగినట్లు పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ ట్విట్టర్‌లో ధృవీకరించారు (Photo: Twitter)
పేలుళ్ల తరువాత గాయపడ్బండ ధువులను ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు..
(Photo: Twitter)
గాయపడిన బంధువులను ఆసుపత్రికి తీసుకెల్లటానికి అంబులెన్స్ అందుబాటులో లేక తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి... (Photo: Twitter)
అంబులెన్స్ అందుబాటులో లేని కారణంగా భాదితురాలిని మునిసిపాలిటి తోపుడు బండిలో తీసుకెళ్తున్న ఆఫ్ఘన్ వాసి.. (Photo: Twitter)
అఫ్ఘన్ లో జరుగున్న దారుణాలకు ప్రపంచ దేశాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. ఏదైతే జరగొద్దు అనుకున్నాయో అవే జరగటం ప్రజలందరినీ కన్నీటి పర్యంతానికి గురి చేస్తుంది. (Photo: Twitter)
బాంబు పెడులుడులో గాయపడిన వ్యక్తి స్వతహాగా వెళ్తున్న దృశ్యం... ఈ ఫోటో అందరిని కలచి వేస్తుంది.. (Photo: Twitter)
బాంబు పెడులుడులో గాయపడిన వ్యక్తికి సాయం చేస్తున్న 15 ఏళ్ల బాలుడు.. ఆ బాలుడు క్షతగాత్రుని బంధువా? లేక అజ్ఞాత వ్యక్తో తెలియాల్సి ఉంది. (Photo: Twitter)
మరో పేలుడు సంబవించిన "బారన్ హోటల్" వద్ద ఉద్రిక్త పరిస్థితులు..క్షతగాత్రులను తరలిస్తున్న సిబ్బంది. (Photo: Twitter)