BSNL 4G: బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ బొనాంజా.. 320 జీబీ డేటా, 160 రోజులు ఉచిత కాలింగ్‌తోపాటు మరిన్ని ఆఫర్స్
జూలై మాసంలో ఎక్కువ శాతం మంది కస్టమర్లు వివిధ టెలికాం కంపెనీల నుంచి బిఎస్ఎన్ఎల్కు స్విచ్ అయ్యారు దీంతో బిఎస్ఎన్ఎల్ 4g సేవలతో పాటు 5g సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఫ్రీ సిమ్ కార్డ్ ఇంటికి హోమ్ డెలివరీ వివిధ రకాల ప్రయోజనాలను తీసుకువస్తుంది.
రూ.997 రీచార్జ్ ప్లాన్ బీఎస్ఎన్ అందిస్తున్న బెస్ట్ ప్లాన్లలో రూ.997 రీఛార్జి ప్లాన్ కూడా ఒకటి. ఇది సూపర్ ప్లాన్ 160 రోజుల వాలిడిటీతో పాటు 320 జీబి డేటా అందిస్తుంది. అంటే ఈ ప్లాన్ లో 2gb హై స్పీడ్ డేటా ప్రతిరోజు 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు పొందుతారు అంతేకాదు ఉచిత కాలింగ్ నీ బెనిఫిట్స్ కూడా పొందుతారు.
ఈ ఆఫర్ ఆడ్ ఆన్ సర్వీస్ హార్డీ గేమ్స్ మ్యూజిక్, బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ కూడా పొందుతారు. బిఎస్ఎన్ఎల్ ప్రయోజనాలను మాత్రమే కాకుండా 5g సేవలను కూడా అందిస్తుంది ఈ ప్రభుత్వ కంపెనీ మొబైల్ టవర్స్ లో అని కూడా విస్తృతం చేయడం వార్తలు చదవడం 4g సర్వీసులతో పాటు 5g సేవలను ఇప్పటికే టెస్టులు చేస్తూనే ఉంది.
బిఎస్ఎన్ఎల్ 5జి సర్వీస్ లను కొన్ని రోజులు కొన్ని రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానుంది. అంతేకాదు ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్ యూజర్స్ కూడా 4జి యాక్సెస్ పొందనున్నారు. ఇటీవలె ఎంటీఎన్‌ఎల్ బోర్డు మీటింగ్ ఆగస్టు 14 లో జరిగిన సమావేశంలో బిఎస్ఎన్ఎల్ 4g సేవలను పొందాలని తమ యూజర్లను కూడా కోరింది.
ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ తో 10 ఏళ్లపాటు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇది మాత్రమే కాదు ప్రీ సిమ్ అందుబాటులో ఉంచింది. ఇంటికే కేవలం 90 నిమిషాల్లో సిమ్ డెలివరీ కూడా చేస్తుంది. దీన్ని త్వరలో అన్ని ప్రాంతాల్లోకి విస్తరించాని ప్లాన్ చేస్తోంది. అంతేకాదు త్వరలో 5g సేవలను కూడా అందించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ సన్నద్ధమవుతుంది.