Photos: నాగార్జున సాగర్ వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధిస్ట్ హెరిటేజ్ థీమ్ పార్కు
తెలంగాణలోని నాగార్జున్ సాగర్ వద్ద ఈ హెరిటేజ్ సైట్ ప్రాజెక్ట్ చేపట్టారు
దీన్ని బుద్ధవనం అని నామకరణం చేశారు.
బుద్ధవనం పార్కును 275 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు.
ఇందులో బౌద్ధారామాలు, మోనస్టరీస్, ఇకో టూరిజం రిసార్టులు, కాటేజీలు, ఫుట్ కోర్టులతో పాటు మరెన్నో ఉంటాయి.