Harmful Drinks: ఈ ఐదు డ్రింక్స్ తాగుతున్నారా, అయితే గుండె వ్యాధుల ముప్పు

Fri, 25 Oct 2024-7:58 pm,

సోడా డ్రింక్స్

సోడా ఆధారిత కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ చాలా ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. దురదృష్టవశాత్తూ పిల్లల నుంచి పెద్దల వరకూ చాలా ఇష్టంగా సేవిస్తుంటారు. ఇక పంచదారతో కెఫీన్ కలవడం వల్ల అది కాస్తా మధుమేహం, హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులకు కారణమౌతుంది

టీ

మనదేశంలో కోట్లాదిమంది దినచర్య టీతో ప్రారంభమౌతుంది. ఈ దేశంలో నీళ్ల తరువాత ఎక్కువగా తాగేది ఇదే. అందుకే హార్ట్ ఎటాక్ రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒక కప్పు టీలో 14 నుంచి 60 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది.

కాఫీ

ఇళ్లు, ఆఫీసు, స్నేహితులతో ఎప్పటికప్పుడు కాఫీ తాగడం చాలామందికి అలవాటు. ఇందులో కెఫీన్ పెద్దమొత్తంలో ఉంటుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరిగిపోతాయి. దీర్ఘకాలంలో హార్ట్ ఎటాక్ వంటి వ్యాధులు చుట్టుముడుతాయి. ఒక కప్పు కాఫీలో 60 మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది. 

గ్వారానా డ్రింక్స్

గ్వారానా డ్రింక్స్ అనేది విత్తనంతో తయారవుతుంది. దక్షిణ అమెరికాలోని అమెజాన్ ప్రాంతంలో లభిస్తుంది. ఇందులో ఉండే కెఫీన్ కారణంగా హార్ట్ ఎటాక్ ముప్పు పెరుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link