Diabetes Foods: షుగర్ వ్యాధిని అదుపులో ఉంచే పదార్థాలు ఇవే...
డయాబెటిస్ ఉన్నవారు ప్రోబయోకిట్ ఆహారం అధికంగా తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
అలాగే ఫైబర్ అధికంగా లభించే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల షుగర్ తో పాటు మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల బారిన పడకుండా ఉంటాము.
పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా నేరేడు పండు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
నేరేడు పండు షుగర్‌ను కంట్రోన్ చేయడం వల్ల సహాయపడుతుంది. కాబట్టి ఆహారంలో భాగంగా తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఇందులోని కొన్ని పోషకాలు రక్తం చక్కెరను అదుపు చేస్తాయి.
ఉసిరి కాయ గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుచుతుంది.
వేపాకులను ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు ఎంతో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
దాల్చిన చెక్క టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ వ్యాధిగ్రస్తుల సహాయపడే పదార్థం, ఇది షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతో మేలు చేస్తుంది.