Crazy Job: హాయిగా నిద్రపోతే చాలు రూ.10 లక్షల జీతం.. అద్భుతమైన జాబ్ వివరాలు ఇవే..
Professional Sleep Intern: ప్రపంచంలో కొన్ని వింత వింత ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో నిద్రపోయే ఉద్యోగం ఒకటి. ఇలాంటి ఉద్యోగం చాలా అరుదుగా ఉంటుంది.
Professional Sleep Intern: ప్రఖ్యాత వేక్ ఫిట్ అనే మ్యాట్రెస్ సంస్థ నిద్రపోయే ఉద్యోగం అందిస్తోంది. నిద్రపోయే ఉద్యోగం కోసం ప్రకటన విడుదల చేసింది.
Professional Sleep Intern: మీరు చేయాల్సినదంతా కేవలం నిద్రపోవడమే. రాత్రిపూట 8 గంటలు నిద్రపోతే చాలు. ఇక మధ్యాహ్నం 20 నిమిషాల పాటు చిన్న కునుకు తయాలి.
Professional Sleep Intern: ఈ అద్భుతమైన ఉద్యోగానికి దాదాపు రూ.10 లక్షల వరకు జీతం ఇస్తుండడం విశేషం.
Professional Sleep Intern: వేక్ ఫిట్ అందిస్తున్న ఉద్యోగం పేరు: వేక్‌ఫిట్ ప్రొఫెషనల్ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్
Professional Sleep Intern: ఇంటర్న్‌గా చేస్తున్న వారు స్లీప్ చాంపియన్‌గా కూడ ఎంపిక అవుతారు.
Professional Sleep Intern: కావాల్సిన అర్హతలు నిద్రలో 22 ఏళ్ల అనుభవం ఉండాలి. వర్క్ ఫ్రమ్ బెడ్ నుంచి చేయాల్సి ఉంటుంది.
Professional Sleep Intern: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలనుకుంటే https://www.wakefit.co/sleepintern/ లింక్ తెరవండి.