Dhanashree Verma Pics: క్రికెటర్ చాహల్ వైఫ్... అందాల నైఫ్..

Fri, 22 Mar 2024-10:00 pm,

టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

డ్యాన్సర్ గా, కొరియోగ్రాఫర్‌గా ఈ అమ్మడుకు సోషల్ మీడియాలో పిచ్చ ఫాలోయింగ్ ఉంది.   

తన భర్త చాహల్‌తో కలిసి వీడియోలు, రీల్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.   

కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌, శ్రేయస్ అయ్యర్ తో ఈమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు గతంలో వైరల్ అయ్యాయి.  దీంతో ఈ బ్యూటీని తెగ ట్రోల్స్ చేశారు.   

ఈ బ్యూటీ అందంలో కూడా హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోదు. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link