Sanya Malhotra photos: నెట్టింట సెగలు పుట్టిస్తున్న దంగల్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్
బాలీవుడ్ బ్యూటీ సన్యా మల్హోత్రా 2016లో వచ్చిన 'దంగల్' సినిమాతో ఫేమస్ అయింది.
ఇటీవల షారుఖ్ ఖాన్ 'జవాన్' సినిమాలో ఓ కీలకపాత్రలో నటించి మెప్పించి.
గతంలో బధాయి హో, శకుంతలా దేవి, లూడో, మీనాక్షి సుందరేశ్వర్, లవ్ హాస్టల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.
2023లో కథల్, జవాన్, సామ్ బహదూర్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి గుర్తింపు పొందింది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన ఫోటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
రీసెంట్ ఈ భామ షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఇందులో తన హాట్ నెస్ ను కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది.