Keerthy Suresh: ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా కీర్తి సురేష్.. ఏం స్మైల్ రా బాబు పడిపోవాల్సిందే..!
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో అభిమానులకు మాత్రం ఎప్పటికప్పుడు ట్రీట్ ఇస్తోంది కీర్తి సురేష్. తాజాగా ఎల్లో డ్రెస్‌లో ఎల్లోరా శిల్పంలా మెరిసింది.
చక్కటి స్మైల్‌తో ఆకట్టుకునే పోజులతో మెస్మరైజ్ చేసింది. క్యూట్ అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
నేను.. శైలజా మూవీతో టాలీవుడ్ తెరకు పరిచయమైన కీర్తి.. మహానటి సినిమాతో తన కెరీర్‌లో ఎన్నటికీ మర్చిపోలిన హిట్‌ను అందుకుంది. ఈ సినిమాలో కీర్తి యాక్టింగ్‌కు సినీ ప్రేక్షక లోకం ఫిదా అయింది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో మహానటి బిజీగా మారింది. భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా యాక్ట్ చేస్తోంది.
జయం రవికి జంటగా సైరన్ అనే మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.