2021 జనవరి నుంచి క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రూల్స్‌లో మార్పు, పూర్తి వివరాలు చదవండి!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మాట్లాడుతూ కొత్త మార్పులు అనేవి కాంటాక్ట్‌లెస్ డెబిట్, క్రెడిట్ కార్డు లావాదేవీలు అనేవి వన్ నేషన్ వన్ కార్డ్ స్కీమ్‌లో భాగంగా ఉంటుంది అన్నారు.
రూ.5000 వరకు నగదు లావాదేవీలు అనేవి కార్డ్‌లెస్ లేదా పిన్ లేకుండా నిర్వహించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కార్డ్‌లెస్ విధానంలో రూ.2000 వరకు పిన్ లేకుండా నిర్వహించవచ్చు. ఇది మారనుంది.
Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?
ప్రస్తుతం రూ.2,000 వరకు మొత్తం 5 కాంటాక్ట్‌లెస్ లావాదేవీలు నిర్వహించే అవకాశం ఉంది. 2 వేలకు మించిన లావాదేవీలు ఉంటే పిన్ లేదా ఓటీపి అవసరం.
Also Read | LPG Cylinders Booking: ఇండేన్ గ్యాస్ బుక్ చేసుకునే 5 విధానాలు ఇవే
అయితే కొత్త ఆర్‌బిఐ రూల్స్ ప్రకారం జనవరి 1, 2021 నుంచి నాన్ కమ్యూనికేషన్ పేమెంట్స్ మ్యాగ్జిమం లిమిట్‌ను రూ.5,000 కు పెంచారు.
స్వైపింగ్ మెషిన్లకు సమీపంలో సుమారు 2 లేదా 5 సెంటిమీటర్ల దగ్గరికి కార్డును తీసుకొస్తే స్వైప్ చేసే అవసరం లేదు.పిన్ లేదా ఓటిపి అవసరం లేదు. ఇక స్మార్ట్‌కార్డ్‌లాగే దీన్ని వినియోగించుకోవచ్చు.
Also Read | Farm Bills 2020: కేంద్ర వ్యవసాయ చట్టం, అపోహలు- వాస్తవాలు
దీని వల్ల షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్‌లో డబ్బులు చెల్లించడం చాలా సులభతరం అవుతుంది.