నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చిన కొత్త వ్యవసాయచట్టంపై (Farm Bills 2020) ఉత్తర భారత రైతలు నిరసన చేపట్టారు. దీని గురించి తెలుసుకోవడానికి, వారి నిరసనకు కారణం ఏంటో కనుక్కోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు.
Also Read | Success Story: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సక్సెస్ స్టోరీ 10 పాయింట్స్ లో
ప్రెస్ ఇంఫర్మేషన్ బ్యూరో తన ట్విటర్‌లో పోస్ట్ చేసిన సమాచారాన్ని మీకు అందిస్తున్నాము.
అపోహ-ఈ బిల్లు వల్ల కార్పోరేట్ సంస్థలకు లాభం, రైతులకు నష్టం. Also Read | Donald Trump: మెలానియా విడాకులు ఇచ్చేస్తుందా ? రహస్యాలు వెల్లడించిన పీఏ!
వాస్తవం- అనేక రాష్ట్రాల్లో రైతులు చెరుకు, కాఫీ వంటి పంటలను కార్పోరేట్ సంస్థలతో కలిసి పండిస్తున్నారు. ఈ బిల్లు వల్ల కొత్తగా చిన్నకారు రైతులు కూడా కొత్త సాంకేతికతో ఖచ్చితంగా లాభాలు సంపాదించవచ్చు.
పెద్ద సంస్థలు కాంట్రాక్ట్ పేరుతో రైతులను మోసం చేస్తాయి. Also Read | FasTag Mandatory: ఫాస్టాగ్ ఇక తప్పనిసరి, ఎప్పటి నుంచో తెలుసా ?
కాంట్రాక్ట్ అగ్రీమెంట్ అనేది రైతులకు ఫిక్సెడ్ ప్రైజ్ అంటే ఖచ్చితమైన ధరను అందిస్తుంది. కావాలంటే... రైతులు ఎప్పుడంటే అప్పుడు ఈ కాంట్రాక్ట్ నుంచి తొలగిపోవచ్చు. Also Read | Kamal Haasan: నటనతో పాటు కమల్ హాసన్ ఈ 5 విషయాల్లో దిట్ట అని తెలుసా ?
పెట్టుబడి దారుల చేతుల్లోకి రైతుల భూమి వెళ్లిపోతుంది.
ఈ బిల్లు రైతులు భూమి అమ్మడం, లీజ్‌కు ఇవ్వడం, తనఖా పెట్టడాన్ని నిషేధిస్తుంది. పంటపై ఒప్పందం ఉంటుంది. పొలంపై కాదు.
ఇక మండీలు మూతపడతాయి.
మార్కెట్ వ్యవస్థ ఎప్పటిలాగే కొనసాగుతోంది