Deepika Padukone: పాప పుట్టాక కలిసొచ్చిన అదృష్టం.. లగ్జరీ బిల్డింగ్‌ కొన్న కల్కి హీరోయిన్‌

Wed, 18 Sep 2024-9:06 pm,

Deepika Padukone: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణె లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేశారు. ఇటీవల పండంటి పాపకు జన్మనిచ్చిన వరుసగా ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. తాజాగా ముంబైలోని భారీ అపార్ట్‌మెంట్‌ను ఆమె కొన్నారు. ఈ వార్త బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది.

Deepika Padukone: ముంబైలోని బాంద్రా పశ్చిమ ప్రాంతంలో 1,845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను కొన్నట్లు సమాచారం.

Deepika Padukone: ఈ అపార్ట్‌మెంట్‌ కోసం రూ.17.8 కోట్లతో కొన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత విలాసవంతమైన భవనంగా తెలుస్తోంది.

Deepika Padukone: ఎనార్మ్‌ నాగ్‌పాల రియాల్టీ సంస్థ ఈ భవనాన్ని హీరోయిన్‌గా విక్రయించినట్లు బాలీవుడ్‌ పరిశ్రమలో టాక్‌.

Deepika Padukone: గతంలో తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ముంబైలోని బాలీవుడ్‌ బాద్‌షా నివాసం మన్నత్‌కు సమీపంలో రూ.100 కోట్ల విలువైన భవనం కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Deepika Padukone: ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల కల్కి సినిమాతో దీపిక కెరీర్‌లోనే అతిపెద్ద విజయాన్ని పొందారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link