Deepika Pilli: దీపికా పిల్లి అందాలకు ఫిదా అవుతున్న యువత, పిక్స్ వైరల్

టిక్ టిక్ తో పాపులర్ అయిన వారిలో దీపికా పిల్లి ఒకరు.

ఇదే క్రేజ్ తో ఢీ షోలో ఆఫర్ కొట్టేసింది ఈ బ్యూటీ.
ఆహాలో ప్రసారమైన స్టాక్ ఎక్స్ ఛేంజ్ కామెడీ షోలో కూడా ఛాన్స్ కొట్టేసింది దీపికా.
ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే తన గ్లామర్, యాంకరింగ్ తో సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది.
సుడిగాలి సుధీర్ కు జోడిగా పండుగాడు అనే సినిమాలో నటించింది దీపికా.
తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది.