Dhana Sree: హాట్ ఫోజులతో సెగలు పుట్టిస్తున్న స్టార్ క్రికెటర్ వైఫ్.. ఫోటోలు వైరల్..
ధనశ్రీ వర్మ ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుంది.. ఈమె ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈమె ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.
తాజాగా ధన శ్రీ వర్మ షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలో బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రముఖ తెలుగు సినిమాలో ఈమె నటించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ధనశ్రీ వర్మ హీరోయిన్ గా కనిపించనున్నారట.
క్రికెటర్ భార్య మాత్రమే కాదు.. ఈమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకుంది. ధనుశ్రీ మంచి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్ కూడా.
ఆమె కెరీర్ ని యూట్యూబర్‌గా మొదలుపెట్టింది.. ఆ తర్వాత కొన్ని రియాలిటీ షోలో ఆమె పాల్గొంది. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలో తను హీరోయిన్‌గా సైన్ చేసినట్టు తెలుస్తోంది.
యజువేంద్ర చాహాల్ హర్యానాలో పుట్టి పెరిగారు. క్రికెట్ కెరీర్‌తర్వాత మల్టీ టాలెంటెడ్ ధనశ్రీని ఆయన పెళ్లి చేసుకున్నారు.
ఇక ఈ అమ్మడు బాలీవుడ్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గదు. ఆమె ఫోటోలు ఎప్పటికప్పుడు నెట్టింట్లోషేర్ అవుతూనే ఉంటాయి. అవి ఎప్పుడూ ట్రెండింగ్‌లో నిలుస్తాయి.