Dimple Hayathi: బికినీలో డింపుల్ హయతి హాట్ గ్లామర్ ట్రీట్.. కుర్రాళ్లకు ఉక్కపోత పుటిస్తోన్న అందాలు..

Sun, 13 Oct 2024-12:18 pm,

Dimple Hayathi: డింపుల్ హయతి తెలుగు 2017లో విడుదలైన ‘గల్ఫ్’ చిత్రంతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైన సంగతి చాలా మందికి తెలియదు.

 

డింపుల్ పేరు చూసి ఈమె నార్త్ ఇండియన్ అనుకుంటారు. కానీ పదహారు అణాల అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె విజయవాడలో 21 ఆగష్టు 1998లో జన్మించింది.

‘గల్ఫ్’ సినిమా తర్వాత ‘దేవి 2’, అభినేత్రి సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాలోని ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది.

సినిమాల్లో పాపులారిటీ కోసం ఈమె గ్లామర్ షోనే నమ్ముకుంది. మొత్తంగా వీలునపుడల్లా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా మరోసారి హాట్ బికినీలో  కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేలా స్కిన్ షో చేస్తూ రచ్చ చేసింది. తాజాగా డింపుల్ జలకాలాడుతున్న ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఎక్కువగా ఎద అందాల ఆరబోతతో పాటు.. నడుమందాలతో పిచ్చెక్కిస్తోంది. ఇక రవితేజతో చేసిన ‘ఖిలాడి’.. గోపీచంద్ తో చేసిన ‘రామబాణం’ సినిమాలు సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడి కెరీర్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.

ప్రెజెంట్ చేతిలో సినిమాలు లేకపోవడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతోంది. ఏది ఏమైనా డింపుల్ హయతి చేస్తోన్న ఈ అందాల విందుకు టాలీవుడ్ దర్శకులు ఈమెకు పిలిచి మరి ఛాన్సులు ఇస్తారా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link