Disha Patani: హాట్ క్లీవేజ్ షోతో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేస్తోన్న కల్కి భామ దిశా పటానీ..

Thu, 18 Jul 2024-11:16 pm,

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి  కాకముందు మోడల్‌గా రాణించింది.

తాజాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేసిన ‘కల్కి 2898 AD’ మూవీలో నటించింది. ఈ సినిమాలో ఈమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. ఏదో ప్రభాస్ తో ఓ సాంగ్ కోసం తప్పించి ఈ భామకు పెద్దగా ఒరిగిందేమి లేదు. 

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  పరిచయం అయింది. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా పటానీ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది.

 

టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో పరిచయమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో  'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' సినిమాతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకుంది.

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 60 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link