Diwali 2024 Horoscope: దీపావళి పండగ ముందే ఈ రాశులవారు కోట్లు కొల్లగొట్టబోతున్నారు.. జీవితంలో ఎప్పుడు చూడని ధనం సొంతం!

Wed, 23 Oct 2024-9:52 am,

దీపావళి రోజున చాలా మంది అమ్మవారిని పూజించడమే కాకుండా శివపార్వతులను కూడా పూజిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండగ రోజున బృహస్పతి గ్రహం తిరోగమనం చేయబోతోంది.   

బృహస్పతి గ్రహం తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశి చక్రాలపై ఈ పండగ నుంచి ప్రత్యేకమైన ప్రభావం పడనుంది. దీని కారణంగా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారిరి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా ఎన్నో లాభాలు కూడా కలుగుతాయి.   

బృహస్పతి సంచారం కారణంగా మేష రాశివారికి కూడా అన్ని దేవతల అనుగ్రహం లభించబోతోంది. దీని కారణంగా దీపావళి పండగ నుంచి మేష రాశివారు అద్బుతమైన లాభాలు పొందుతారు. 

మేష రాశివారు ఈ దీపావళి పండగ నుంచి పనుల్లో అద్భుతమైన పురోగతి పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అనుకోని లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా మరి పెట్టిన పెట్టుబడుల్లో బోలెడు లాభాలు పొందుతారు. 

వృషభ రాశివారికి ఈ సమయంలో కెరీర్‌ పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కుటుంబ పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాలు కూడా ఎంతో లాభదాయంగా సాగుతాయి.  

కన్య రాశివారికి దీపావళి నుంచి అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరు పనుల్లో కూడా ఊహించని విజయాలు సాధిస్తారు. దీంతో పాటు దాంపత్య జీవితంలో కూడా ఊహించని స్థాయిలో ఆనందం, సంతోషం పెరుగుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link