Diwali Gift Ideas: దీపావళికు మీ బంధుమిత్రులకు ఈ బహుమతులివ్వండి
ఇక షివోమీ 20 వేల ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగిన పవర్ బ్యాంక్. ఇందులో అధికారిక వెబ్‌సైట్ నుంచి ది కేవలం 1499 రూపాయలకు లభిస్తుంది. తక్కువ కెపాసిటీ కలిగిన 10 వేల ఎంఏహెచ్ బ్యాటరీ పవర్ బ్యాంక్ కూడా లభిస్తుంది. కేవలం 899 రూపాయలకు మాత్రమే.
ఇక ఫ్లిప్‌కార్ట్‌లో మరో బహుమతి ఉంది. బోట్ కంపెనీ వైర్డ్ ఇయర్‌ఫోన్స్. కేవలం 499 రూపాయలు మాత్రమే. ఇందులో ఒక మైక్ కూడా ఉంటుంది. అన్ని రంగుల్లో లభ్యమవుతోంది.
ఒకవేళ మీ తెలిసిన వ్యక్తులెవరైనా వర్క్ ఫ్రం హోం చేస్తుంటే ల్యాప్‌టాప్ చాలా ఉపయోగముంటుంది. వైర్‌లెస్ కీబోర్డ్ మరియు మౌస్ నిజంగా మంచి బహుమతి. డెల్ కంపెనీ వైర్‌లెస్ కీబోర్డ్, మౌస్ మీకు అమెజాన్‌లో కేవలం 1199 రూపాయలకు మాత్రమే లభిస్తుంది.
ఇది రియల్‌మి కంపెనీకు చెందిన స్పీకర్. ఈ పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా 1399 రూపాయలకు పొందవచ్చు. ఈ స్పీకర్‌కు IPX5 నుంచి రేటింగ్ కూడా లభించింది. నీళ్లలో కూడా ఈ స్పీకర్ పాడవదు.
ఇది ఎమ్ఐ కంపెనీ రీఛార్జబుల్ ఎల్ఈడీ ల్యాంప్. ఒకసారి రీఛార్జ్ చేస్తే ఐదురోజుల వరకూ ఉంటుంది. ఎంఐ అధికారిక వెబ్‌సైట్‌లో 28 శాతం డిస్కౌంట్ తరువాత 1299 రూపాయలకు లభిస్తోంది. అసలు ధర 1799 రూపాయలుగా ఉంది. బ్రైట్‌నెస్ పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు వీలుంది.