Diwali Lucky: బలిపాడ్యమిలోపు ఈ రాశికి బంపర్‌ లాటరీ.. లక్ష్మీదేవి వీరింట తిష్ట వేసుకుని కూర్చొంటుంది..!

Sun, 20 Oct 2024-8:30 pm,

ఈ సందర్భంగా బలిపాడ్యమిలోపు కొన్ని రాశులకు లక్‌ బాగా కలిసివస్తుంది. లక్ష్మీదేవి వీరి ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది. బలి పాడ్యమి అంటే దీపావళి రెండు రోజుల తర్వాత వస్తుంది. బలి తిరిగి భూమికి చేరుకున్న రోజు. అందుకే దీన్ని బలి పాడ్యమి అంటారు.  

దీపావళి రోజున అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు బుధుడు తులారాశిలో ఉదయిస్తున్న సంగతి తెలిసిందే. దీని ప్రభావం 12 రాశులపై పడుతుంది. కానీ, ఓ మూడు రాశులకు మాత్రం అదృష్టమే మారిపోతుందట. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.

కన్యరాశి.. దీపావళి పండుగ కన్య రాశికి కూడా బాగా కలసి వస్తుంది. వారు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఖర్చులు పెరిగినా సమయానికి డబ్బులు చేతికి అందుతాయి. ముఖ్యంగా కన్యరాశి వ్యాపారులకు ఇది ఆర్థికంగా లాభాలు తెచ్చే సమయం.

మకర రాశి.. దీపాల పండుగ మకర రాశివారికి కూడా శుభాన్ని తీసుకువస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ రాశివారికి వ్యాపారంలో కూడా బాగా కలసి వస్తుంది. వ్యాపారంలో నష్టాలను అధిగమిస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రోత్సాహం లభిస్తుంది.  

తుల రాశి.. ఈ రాశికి కూడా బుధుడు దయ వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభం, సమాజంలో గౌరవం పెరుగుతుంది. తులరాశి వారికి ఈ సమయంలో కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. భాగస్వామితో కూడా సఖ్యత పెరుగుతుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link