Neha Shetty Latest Pics : రాధిక.. పెట్టించావ్ కెవ్వు కేక.. డీజే టిల్లు హీరోయిన్ ఎద అందాల ప్రదర్శన
ఎప్పుడు ఎవరికి ఎలా క్రేజ్ వస్తుందో.. ఏ సినిమాతో, ఏ పాత్రతో క్లిక్ అవుతారో చెప్పడం కష్టం. అలా డీజే టిల్లు సినిమాతో నేహా శెట్టికి మంచి డిమాండ్ ఏర్పడింది.
డీజే టిల్లు సినిమా ప్రమోషన్స్‌లో నేహా శెట్టి ఒంటి మీదున్న పుట్టుమచ్చల ప్రశ్నలు మీడియా నుంచి ఎదురవ్వడం, దానిపై నేహా శెట్టి స్పందించిన తీరు, మీడియా ప్రతినిధి మీద నెటిజన్లు విరుచుకుపడ్డ తీరు అందరికీ తెలిసిందే.
నేహా శెట్టికి సినిమా రిలీజ్ కంటే ముందే మంచి క్రేజ్ వచ్చింది. ఇక సినిమా రిలీజ్ అయిన తరువాత రాధికగా నేహా శెట్టికి యూత్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది.
రాధిక పాత్రలో నేహా శెట్టి కనిపించిన తీరు, ప్రదర్శించిన అందాల వొంపుసొంపులతో యూత్‌కు మైండ్ బ్లాంక్ అయింది. సోషల్ మీడియాలో ఇక నేహా శెట్టి చేసే ఎక్స్ పోజింగ్ వేరే లెవెల్లో ఉంటుంది.
నేహా శెట్టి నెట్టింట్లో చీరకట్టుతో కనిపించే తీరు, ప్రదర్శించి ఎద సొంపులు నెటిజన్లకు పిచ్చెక్కిస్తుంటాయి. తాజాగా ఆమె తన ఎద అందాల ప్రదర్శనతో ఫోటోషూట్ చేసింది.