Raisins Health: మగవారు రోజూ రాత్రిపూట నానబెట్టిన 2 ఎండుద్రాక్షలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఎండుద్రాక్ష ప్రయోజనాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో కాటెచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ ,ఫ్లేవనాయిడ్ ఉన్నాయి. ఇందులో పాలీఫెనాలిక్, ఫైటోన్యూట్రియెంట్లు కూడా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. పేగు కణితులను తొలగించడంలో సహాయపడుతుంది... డయాబెటిక్ పేషెంట్లు వైద్యుడిని సంప్రదించకుండా తినకూడదు.
గుండె ఆరోగ్యం.. ఎండుద్రాక్షను డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కిష్‌మిష్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసి గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇది అధిక రక్తపోటును సమస్యకు కూడా చెక్ పెడుతుంది.
లైంగిక శక్తి.. ఎండుద్రాక్ష ముఖ్యంగా మగవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో యాసిడ్స్ లైంగిక లోపాలను తొలగిస్తాయి. పురుషులు రోజూ రాత్రి పడుకునే ముందు 10 ఎండు ద్రాక్షాలను బాగా మరిగించి పాలతో తినాలి.
బరువు తగ్గుతుంది.. వెయిట్ లాస్ జర్నీలో ఎండుద్రాక్ష అద్భుతంగా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకుంటే ఎండుద్రాక్షను తినండి. ఫ్యాట్ బర్న్ చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, ఎండుద్రాక్ష తినడం వల్ల కడుపు ఎక్కువ సమయం నిండుగా కూడా ఉంటుంది.
కంటి చూపు.. ఎండుద్రాక్షలో సమృద్ధిగా పాలీఫెనోలిక్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. నైట్ విజన్, గ్లాకోమా ,కంటిశుక్లం నుండి కళ్ళను రక్షించడంలో ఎండు ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తుంది.
మీరు రాత్రి పడుకునే ఒక గంట ముందు ఎండు ద్రాక్షలను పాలలో వేసి మరిగించిన తర్వాత తాగాలి. రోజూ రాత్రి పడుకునే ముందు నీళ్లలో ఎండు ద్రాక్షలు నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఆ నీటిని తాగితే కూడా లైంగిక సమస్యలు తొలగిపోతాయి.