Prajakta Dusane Photos: క్లీవేజ్ షోకి అసలు అర్ధం చెప్పిన ప్రజక్తా.. ఇది కదా హాట్ ట్రీట్ అంటే?
డాక్టర్ మధుమతి ఆన్ డ్యూటీ అనే హిందీ సీరియల్ లో షర్మిలి అనే పాత్రలో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది ప్రజక్తా దుసానే.
ఆ తరువాత ప్రజక్తా దుసానే తారక్ మెహతా సీరియల్ లో కూడా కనిపించింది.
అయితే ఈ సీరియల్స్ లో నటించినప్పుడు వచ్చిన క్రేజ్ కంటే కూడా ఆమె ఉల్లు యాప్ కోసం చేసిన జలేబీ బాయ్ అనే రొమాంటిక్ వెబ్ సిరీస్ చేసినప్పుడు వచ్చిన క్రేజ్ మామూలుది కాదు.
ఆ ఉల్లు యాప్ సిరీస్ తరువాత ప్రజక్తా దుసానే అంటే దాదాపు అందరికీ నోటేడ్ అయింది.
తాజాగా ప్రజక్తా దుసానే ఒక యాడ్ చేస్తూ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా అందులోని ఫోటోలు మీకోసం.