బాహుబలి ఏనుగుతో ట్రెడిషనల్ బ్యూటీ Drishya Raghunath
ఈ అందాల రాశి ఓనం చిత్రాలు కేరళ వాసుల మనసు చూరగొంటున్నాయి.
చిరయక్కాల్ కాలిదాసా అనే గజేంద్రునితో కలిసి ఫోటోలు దిగింది రాఘునాత్
తనకు చిరయక్కాల్ కాలిదాస అంటే చాలా ఇష్టం అని..ఇది బాహుబలిలో నటించిన ఏనుగు అని తెలిపింది
బాహుబలి ఏనుగుతో ట్రెడిషనల్ బ్యూటీ Drishya Raghunath ( Photso Courtesy: Rainbow Media )