Crorepati Yoga: ఈ రాశికి పెరగునున్న గురుబలం.. ఏడాదిలో కోట్లకు పడగలెత్తే అవకాశం.. ఇందులో మీరున్నారా?

Thu, 25 Jul 2024-8:57 am,

Crorepati Yoga 2024: జాతకంలో గురు గ్రహం బాగున్నవారికి అన్నీ యోగాలు కలిసి వస్తాయి. ముఖ్యంగా కొన్ని రాశులవారు త్వరలో కోట్లకు పడగలెత్తబోతున్నారు. ఎవరి జాతకంలో గురుబలం ఉందో, ఏ పని చేసినా ఆ పని వారి చేతికి వస్తుంది కాబట్టి, ఏ పని ప్రారంభించాలన్నా గురుబలం ఉండేలా చూసుకోవడం ఆనవాయితీ.   

మేషం : గురుగ్రహం అనుగ్రహంతో మేష రాశివారికి బాగా కలిసి వస్తుంది. వీరు అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో ఫిక్స్‌డ్‌ ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.  వ్యాపారంలో సైతం ఆర్థిక లాభాలు బాగా పుంజుకుంటాయి. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది..

కన్య: కన్య రాశివారికి కూడా ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఏడాదిపాటు వీరు అనుకున్నది సాధిస్తారు. కన్య రాశివారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విజయం త్వరగా సాధిస్తారు. వీరు ఆర్థికంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. 

మకరం:  మకర రాశివారికి కూడా గురు అనుగ్రహం వల్ల సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. మీరు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు. ఇంట్లో శుభకార్యాలు జరుపుతారు. ఏడాదిపాటు వీరికి అదృష్టం కూడా బాగా కలిసి వస్తుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link