Sarah Glenn: ఇంగ్లండ్ విమెన్ క్రికెటర్ సారా గ్లెన్ హాట్ అండ్ బోల్డ్ ఫోటోలు చూశారా

Sun, 23 Jan 2022-12:16 pm,

సారా గ్లెన్ అంతర్జాతీయ స్థాయిలో 9 వన్డే, 26 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న విమెన్స్  యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ జట్టులో ఆడుతోంది.

సారా గ్లెన్ అందంతో..వెర్రెక్కిపోయే అభిమానులు చాలామంది ఉన్నారు. ఇండియన్ క్రికెట్ అభిమానుల్లో కూడా సారా గ్లెన్ అంటే పడిచచ్చేవాళ్లున్నారు.

సారా గ్లెన్ ఓ హాకీ క్రీడాకారిణి అనే విషయం చాలా కొద్దిమందికే తెలుసు. ప్రారంభంలో జూనియర్ ఇంటర్నేషనల్ లెవెల్ దాటేసింది. ప్రస్తుతం బెల్పర్ హాకీ క్లబ్‌కు ఆడుతోంది.

సారా గ్లెన్ కుటుంబంలో చాలామంది క్రికెట్‌తో ముడిపడి ఉన్నవారే. ఈమె సోదరి హన్నా గ్లెన్ 2008 నుంచి 2011 వరకూ డర్బీషేర్ క్రికెట్ టీమ్ తరపున ఆడింది. సారా గ్లెన్ అంకుల్ మైకేల్ కూడా 1975లో డర్బీషేర్ కౌంటీ క్రికెట్ ఆడాడు.

సారా గ్లెన్ ప్రాధమిక విద్య ఇంట్లోనే సాగింది. ఆ తురవాత ట్రెంట్ కళాశాలలో చేరి..క్రికెట్ ఆడటం ప్రారంభించింది.

ఇంగ్లండ్ క్రికెటర్ సారా గ్లెన్ 1999 ఆగస్టు 27న జన్మించింది. వయస్సు 22 ఏళ్లే అయినా..క్రికెట్‌లో చాలా కీర్తి సంపాదించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link