Ashu Reddy: పొట్టి గౌనులో అషు రెడ్డి అందాల రచ్చు..అదరహో అనిపిస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ అందాలు..

Tue, 01 Oct 2024-12:35 pm,

అషు రెడ్డికి కథానాయిక సమంతకు దగ్గర పోలికలు ఉండటంతో ఈమె ఒక్కసారిగా మంచి గుర్తింపు వచ్చింది. పబ్లిసిటీ పిచ్చి పీక్స్‌లో ఉండే ఈ భామ ఎపుడు ఏదో ఒక పనితో సోషల్ మీడియాల్లో హల్‌చల్ చేస్తూ ఉంటుంది.

అప్పట్లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన స్పైసీ బోల్డ్ ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేసింది. అప్పటి నుంచే ఈమె పాపులారిటీ పెరగమం మొదలైంది. 

ప్రముఖ సామాజిక మాధయమైన  ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంతో చురుగ్గా ఉండే అషు రెడ్డి అక్కడ చిత్ర విచిత్రమైన వీడియోలను చేస్తూ ఫ్యాన్స్ కు  ఎపుడు టచ్‌లో ఉంటుంది.

 

అషురెడ్డికి ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన పేరును తన ఎదపై టాటూ వేయించుకొని పవన్ పై తన అభిమానాన్ని చాటుకుంది.

బిగ్‌బాస్ షోతో పాపులారిటీ సంపాదించిన అషు రెడ్డి.. తన ఇంటర్వ్యూలతో, సోషల్ మీడియా పోస్టులతో బోల్డ్ గర్ల్‌గా పేరు తెచ్చుకుంది. ఎంత చేసినా.. సినిమాల్లో మాత్రం తగినంత గుర్తింపు మాత్రం లభించడం లేదు.  

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link