Mehreen Pirzada Pics: ఉల్లిపొర లాంటి డ్రెస్సులో మెహ్రీన్ పిర్జాదా.. హద్దులు దాటేసిన అమ్మడి గ్లామర్ షో!

Wed, 11 May 2022-8:49 pm,

తాజాగా మెహ్రీన్ పిర్జాదా కొన్ని ఫొటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో అమ్మడు ఉల్లిపొర లాంటి డ్రెస్సులో ఉన్నారు. మెహ్రీన్ అందాచందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్ పిర్జాదా.. ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్స్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. 

తెలుగులో 'ఎఫ్ 3' చిత్రంతో పాటు హిందీలోనూ అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు మెహ్రీన్. దళపతి విజయ్, ప్రభాస్ సినిమాలలో కూడా ఛాన్స్ వచ్చినట్టు సమాచారం.

కృష్ణగాడి వీర ప్రేమ గాధ, కేర్ ఆఫ్ సూర్య, మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్ పంతం, నోటా, ఎంతమంచి వాడవురా, కవచం, చాణక్య, ఎఫ్ 2, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 సినిమాలలో మెహ్రీన్ నటించారు.

నేచురల్ స్టార్ నాని నటించిన 'కృష్ణగాడి వీర ప్రేమ గాధ' సినిమాతో మెహ్రీన్ పిర్జాదా తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్ కావడంతో తెలుగులో ఆమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link