Flipkart Offer: ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్, కేవలం 20 వేల రూపాయలకే మీ సొంతం

Sat, 28 Oct 2023-8:10 pm,

ఎక్స్చేంజ్ ఆఫర్‌లో 39,1509 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఎక్స్చేంజ్ ఆఫర్ పూర్తిగా వర్తించాలంటే ఎక్స్చేంజ్ చేసే ఫోన్ మోడల్, కండీషన్ బాగుండాలి. ఈ ఎక్స్చేంజ్ వర్తిస్తే ఐఫోన్ 14 కేవలం 20 వేలకే లభిస్తుంది.

ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించుకుంటే ఐఫోన్ 14 మరింత తక్కువ ధరకు లభిస్తుంది. 

ఈ ధరపై 18 శాతం డిస్కౌంట్ తరువాత 56,999 రూపాయలు లభించనుంది. అయితే ధర ఇంకా తగ్గాలంటే మరో ఆఫర్ అందుబాటులో ఉంది. 

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఐఫోన్ 14 అసలు ధర 69,900 రూపాయలుగా ఉంది. దీనిపై ఆఫర్ వర్తిస్తుంది.

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌‌కార్ట్‌లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో రెండు డిస్కౌంట్ ఆఫర్లు కలిపి ఉన్నాయి. ఐఫోన్ 14 కొనుగోలు చేయాలనుకుంటే..ఈ డిస్కౌంట్ ఆఫర్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link