4 Seater Dining Set: ఫ్లిఫ్‌కార్ట్‌లో డెడ్ చీప్‌ ధరకే 4 సీటర్ డైనింగ్ సెట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Sat, 17 Aug 2024-5:36 pm,

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 4 సీటర్ డైనింగ్ సెట్లను అతి తక్కువ ధరలకే అందిస్తోంది. అంతేకాకుండా కొన్ని బ్రాండ్‌లకు సంబంధించిన డైనింగ్ సెట్లను భారీ డిస్కౌంట్‌తో విక్రయిస్తోంది.  

ఫ్లిఫ్‌కార్ట్‌ ఫర్పెక్ట్‌ హెమ్స్‌ లుజోన్‌ మెటల్ 4 సీటర్ డైనింగ్ సెట్‌ (Flipkart Perfect Homes Luzon Metal 4 Seater Dining Set )పై ఫ్లిఫ్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.   

మార్కెట్‌లో ఈ ఫ్లిఫ్‌కార్ట్‌ ఫర్పెక్ట్‌ హెమ్స్‌ లుజోన్‌ మెటల్ 4 సీటర్ డైనింగ్ సెట్‌ అసలు ధర రూ.27,999తో కంపెనీ విక్రయిస్తోంది. అయితే ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా 55 శాతం తగ్గింపుతో లభిస్తోంది.  

ఈ 4 సీటర్ డైనింగ్ సెట్‌పై ఉన్న ఫ్లాట్‌ తగ్గింపు పోను కేవలం రూ.12,599కే పొందవచ్చు. అంతేకాకుండా మరింత తగ్గింపు పొందండానికి ఇతర ఆఫర్స్‌ కూడా వినియోగించవచ్చు.  

ఈ డైనింగ్ సెట్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌, AU క్రెడిట్ కార్డ్‌ను వినియోగిస్తే దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.  

దీంతో పాటు ఈ 4 సీటర్ డైనింగ్ సెట్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ పోను దీనిని కేవలం రూ. 11,599కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link