Health: జలుబు దగ్గును తగ్గించే 5 వంటింటి చిట్కాలు

Sat, 28 Nov 2020-4:01 pm,

కరోనావైరస్ సెకండ్ వేవ్ (Coronavirus Second Wave) భారత దేశంలో విస్తరిస్తున్న తరుణంలో జలుబు, దగ్గులను ఎట్టి పరిస్థితిలో లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే అవే కోవిడ్-19 ప్రధాన లక్షణాలు.

జలుబు , దగ్గు (Cough and Cold ) అనేవి సీజనల్ వచ్చేవాటిలో ఒకటి. ఇలాంటి సమయంలో మీరు వైద్యులను సంప్రదించండి. దాంతో పాటు ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు.

Steaming For Cough and Cold | ముక్కు బ్లాక్ అయిందా.. అయితే ఆవిరి పట్టండి. దీని కోసం మార్కెట్లో స్టీమింగ్ మెషిన్లు దొరుకుతాయి. లేదంటే నీల్లు వేడి చేసి అందులో కొంచెం పసుపు వేసి ఆవిరి పీల్చుకోండి. 

Turmeric Food For Cough and Cold : గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తగండి. దీని వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఇందులో ఉండే ఆంటీ బ్యాక్టిరియా గుణాలు మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.  

Amala For Cough and Cold: విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉండే అమ్లాను తీసుకుంటే ఆరోగ్యం త్వరగా మెరుగు పడుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link