Funny Memes 2023: నవ్వుల మీమ్స్‌తో కొద్ది సేపు నవ్వుకోండి ఇలా..!

Fri, 05 May 2023-4:37 pm,

పుష్ప బామా మందన్నా న్యూ లుక్‌పై వేసిన ట్రోల్స్ మీమ్, ఈ మీమ్‌ను చూస్తే పడి పడి నవ్వాల్సిందే.. (images credit - instagram - glassmatess)

కొత్త కాన్సెప్ట్‌తో డైరెక్టర్‌ జీవీ ప్రకాష్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడని తయారు చేసిన మీమ్‌ (images credit - instagram - bestie_addiction)  

వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే అంతే సంగతని వేసిన మీమ్ (images credit - instagram - naakoduku)

ఇన్పిరేషన్ కలిగించే కొన్ని తెలుగు సినిమా పోస్టర్స్‌తో తయారు చేసిన మీమ్‌ (images credit - instagram - thug_trollers)

ఈ సినిమాకు సంబంధించిన ఆడియో రైట్స్‌ని ఎక్కువ ధరకు కొన్నారని వేసిన మీమ్స్‌.(images credit - instagram - trollwalaa)

70 శాతంతో బీటెక్‌లో పాస్‌ అయిన జాబ్‌ రాలేదని నాని ఫోటోలతో క్రియోట్‌ చేసిన మీమ్ ‌(images credit - instagram - addicted_to__memes)

అందంగా ఉన్న టీచర్‌పై విద్యార్థులు వేసిన మీమ్‌..(images credit - instagram - thug_trollers)

 

హ..హ ఈ టీ షర్ట్స్‌లో ప్రత్యేకంగా ఉన్న పేర్లను చూసి తయారు చేసిన మీమ్‌. (images credit - instagram - navvula_dora_brahmi)  

ఐపీఎల్‌లో బ్రూక్ వేలం జరిగే క్రమంలో, కావ్య బ్రూక్ ఆటపై వేసిన ఎక్స్‌ప్రెషన్స్ మీమ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. (images credit - instagram - trollmama_)  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link