Funny Memes On Petrol Price: పెరుగుతున్న ఇంధన ధరలపై ఫన్నీ జోక్స్, వైరల్ అవుతున్న Funny Jokes On Fuel Price

Sun, 28 Feb 2021-1:54 pm,

Funny Jokes On Petrol Price Hike Updates:  దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 100 దాటేసింది. రాజస్థాన్ లాంటి కొన్ని ప్రాంతాల్లో లీటర్ డీజిల్ ధర రూ.100 దాటడంతో ఇంధన ధరలపై ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: EPFO: ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ సులువుగా చేసుకోవచ్చు, PF Transfer Online పూర్తి ప్రక్రియ ఇదే

హైదరాబాద్‌లోనూ ఆదివారం నాటికి లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.79 గా ఉండగా,  డీజిల్‌ ధర రూ.88.86కి చేరాయి.

Also Read: DA Hike Latest News: త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్, TA మరియు DR అలవెన్సులు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link